
PCOD & PCOS.. చదవడానికి, వినడానికి ఒకేలా ఉన్నా.. ఈ రెండు పదాల మధ్య చాలా తేడా ఉంది. వీటి విషయంలో చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. పీసీఓడీ అంటే స్త్రీలలోని హార్మోన్ల అసమతుల్యత (Hormonal Imbalance) గురించి తెలిపేది. ఇక అండాశయాలపై వచ్చే ఆండ్రోజెన్స్ (పురుష హార్మోన్లు) గురించి చెప్పేది పీసీఓఎస్. వీటి గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. PCODని పాలీసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అంటారు. నెలసరప్పుడు అండం విడుదలైన సమయంలో హార్మోన్ల అసమతుల్యత […]